tag:blogger.com,1999:blog-9067427101646994160.post4254885657409619288..comments2023-07-05T20:07:28.626+05:30Comments on అమయ: నేను సుధీరని...సామాన్యhttp://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-9067427101646994160.post-38743128123380378162012-03-18T19:49:24.675+05:302012-03-18T19:49:24.675+05:30@లోకనాథ్
thank you andee@లోకనాథ్
thank you andeeసామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-69678032705482041382012-03-18T17:47:24.269+05:302012-03-18T17:47:24.269+05:30ఈ జీవితం వుందే...ఇదో మేజిక్ .జరిగినవీ,జరగబోయేవీ అన...ఈ జీవితం వుందే...ఇదో మేజిక్ .జరిగినవీ,జరగబోయేవీ అన్నీ మన పేరిట ఓ కథల పుస్తకంలో రాసిపెట్టి ఉంటాయ్ ...ది ఎండ్ అన్న ఆఖరి పీజీ అప్పటికి మనం చేయవలసి ఉన్న పనులు బుద్ధితో చేసేస్తే సరే ,లేక పోతే ఇమ్పోసిషన్ రాయాల్సి వస్తుందేమో అని -..వామ్మో..ఎం చెప్పారండి అసలు..నిజ్జంగా నాకు ఇలానే అని పిస్తుందండి...చాల చాల చక్కగా.. ఒద్దికగా.. సుతి మెత్తగా..ఓ తెలుగమ్మాయి..పండగకి ముస్తాబయ్యి .. తన పాదాలకింద ఏమైనా పడి చనిపోతఎమో..లేక భూమాతకి నొప్పెమైన కలుగుతదేమో అని సుతారం గా నడిచి వెళ్తున్నట్టే ఉందండి...మీ రచన..అద్భుతం.జైభారత్https://www.blogger.com/profile/04686530143006642497noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-59396404552749422842012-03-15T19:35:32.730+05:302012-03-15T19:35:32.730+05:30తృష్ణ గారూ అది చదివి మీరెంత ఆశ్చర్య పడి ఉంటారో నేన...తృష్ణ గారూ అది చదివి మీరెంత ఆశ్చర్య పడి ఉంటారో నేను ఊహించగలను ,ఎందుకంటె ఒకానొక రోజు మీ మెయిల్ చూసి నేనూ ..అట్లాగే ఆశ్చర్య పడ్డాను కనుక!!సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-56059440453743365492012-03-15T16:38:40.204+05:302012-03-15T16:38:40.204+05:30ఎంతో యాదృచ్ఛికంగా ఇవాళ మీ టపా చూశాను...మీరేనా సామా...ఎంతో యాదృచ్ఛికంగా ఇవాళ మీ టపా చూశాను...మీరేనా సామాన్య??!! ఈ టపా చదువుతున్నంత సేపు..ఎంత ఆశ్చర్యానికి లోనయ్యానో చెప్పలేను..!! "పాపాయి" బాగ్ నాకెంత ఇష్టమో... మీ కబుర్లు, కవితలు... I really missed your writings..Happy to see you here !! Keep blogging !తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-89116042009734510982012-03-07T20:50:37.805+05:302012-03-07T20:50:37.805+05:30సర్
బ్లాగ్ విషయం లో నాకు ఎటువంటి చెడు అనుభవమూ ఎదుర...సర్
బ్లాగ్ విషయం లో నాకు ఎటువంటి చెడు అనుభవమూ ఎదురు కాలేదు.అతి ముఖ్యమైన చదువు పోతూ వుంటే ...అలా చేయాల్సి వచ్చింది.ఇప్పుడు కూడా నిజానికి టైం వేస్టే కానీ ,చిన్నప్పుడు ఎంతో ఇష్టం గా రాసుకున్న డైరీ లాగా అనిపిస్తుంది బ్లాగ్ ...రంగులతో అందంగా ,,,,ఇష్టమైన విషయాలని పేర్చుకుంటూ పోవాలనిపిస్తుంది....సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-84573490274451195532012-03-07T06:52:04.230+05:302012-03-07T06:52:04.230+05:30అమ్మా, చాలా సంతోషం. పాపాయి బ్లాగుని చాలా అభిమానించ...అమ్మా, చాలా సంతోషం. పాపాయి బ్లాగుని చాలా అభిమానించాను. అకస్మాత్తుగా కనబడక పోయేటప్పటికి, బ్లాగులోకంలో జరిగే అల్లకల్లోలాలు స్వయంగా ఎరిగినవాడిన కనుక మీకూ అటువంటి చేదు అనుభవం ఏదైనా ఎదురై బ్లాగు మూసేశారేమోనని చాలా బాధపడ్డాను. బ్లాగింగనేది ఒక వ్యసనం అవటం మంచిదేనని మీవంటి బ్లాగరులని చూసినప్పుడల్లా అనిపిస్తుంది. రాయకుండా ఉండలేక, మళ్ళీ బ్లాగు తెరిచారు. అదే సంతోషం. కథలింకా చదవలేదు పనుల వత్తిడి వల్ల. త్వరలో చదువుతాను.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-49696894498603103312012-03-03T22:47:25.250+05:302012-03-03T22:47:25.250+05:30సామాన్య గారు... మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.
"...సామాన్య గారు... మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.
"కల్పన" నా కల్పన కాదు. ముమ్మాటికి మీ కల్పన నే !
ఈ సారి సుదీర పాత్ర తో.. వస్తారని నా ..గొప్ప నమ్మకం. :)))))వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-10585967892104692672012-03-03T16:52:32.804+05:302012-03-03T16:52:32.804+05:30వరలక్ష్మి గారు తెలుసండి .కల్పన కథ ద్వారే పరిచయం అయ...వరలక్ష్మి గారు తెలుసండి .కల్పన కథ ద్వారే పరిచయం అయ్యారు.చాలా ఆత్మీయమైన వ్యక్తిత్వం వారిది.విహంగలో వారి ఆత్మ కథ వస్తుంది చూస్తున్నారు కదా ....కథ పై మీ అభిప్రాయాలు చదివాను.థాంక్ యు.సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-21755357318432389232012-03-03T13:38:49.210+05:302012-03-03T13:38:49.210+05:30నమస్తే సామన్య గారు,
కల్పన కథ నేను విహంగ లో చదివి,...నమస్తే సామన్య గారు,
కల్పన కథ నేను విహంగ లో చదివి, + లో మిత్రులతో నా అభిప్రాయం పంచుకోవటం జరిగిపోయింది.
పెట్టె పట్టుకు బయటికి నడిచే కథలు చదవటం పూర్తయిన ప్రతిసారి ఏదో బాధ. ఇంతకు మించి వేరే మార్గం లేదా అని . మీ కథలో కల్పన తన భర్తను తిరిగి కలవటానికి చేసిన ప్రయత్నం, దానికి ఇచ్చిన వివరణ చాలా సమంజసంగా అనిపించాయి .
మరో విషయం, మీ గురించి ఇంతకు ముందెక్కడో విన్నాను.......మీరు పైన రాసినట్టూ అనిపిస్తుంది నాక్కూడా. (కె. వరలక్ష్మి గారి ద్వారానేమో , సరిగా గుర్తు లేదు. మీరు వారు తెలుసా!)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-29220158324442415432012-03-03T11:34:43.814+05:302012-03-03T11:34:43.814+05:30వనజవనమాలి గారు
మీరు గూగుల్ ప్లస్ చెప్పారు కానీ నేన...వనజవనమాలి గారు
మీరు గూగుల్ ప్లస్ చెప్పారు కానీ నేను చూడలేక పోయాను.మీ బ్లాగ్ లో ,జిలేబి గారి బ్లాగులో చర్చ చూసాను .బాగుంది.మాటకు మాట ల పోరాటం ...
కల్పన, మీ కల్పన అయిపొయింది కదా ,ఎంత వెనకేసుకోస్తున్నారో చక్కగా అమ్మలా ...
థాంక్ యు ,జిలేబి గారికి కూడా.సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-59659428104820997722012-03-02T20:46:25.111+05:302012-03-02T20:46:25.111+05:30అమ్మయ్య ..సుదీర ,మీరు ఒకరే అన్నమాట. పాపాయి ఫోటో చూ...అమ్మయ్య ..సుదీర ,మీరు ఒకరే అన్నమాట. పాపాయి ఫోటో చూసి అనుమానం కల్గింది. అక్కడ కామెంట్ పెట్టాను . ఓకే.. సామాన్య గారు. చాలా సంతోషం. ఇప్పుడే మీ. .రంగవల్లి పురస్కారం వీడియో.. షేర్ చేసుకున్నాను.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com