tag:blogger.com,1999:blog-9067427101646994160.post4426936497963730922..comments2023-07-05T20:07:28.626+05:30Comments on అమయ: మంజుల..సామాన్యhttp://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-9067427101646994160.post-44717050486441118992012-03-09T10:10:14.282+05:302012-03-09T10:10:14.282+05:30ఏం చెయ్యమంటారండీ మా అమ్మా వాళ్లు చాలా అబ్యుదయం గా...ఏం చెయ్యమంటారండీ మా అమ్మా వాళ్లు చాలా అబ్యుదయం గా ఆలోచించేసి అలా పెట్టేసారు.నా నిజ్జం పేరు అది.థాంక్ యు .సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-82203277465313604392012-03-09T08:25:40.635+05:302012-03-09T08:25:40.635+05:30మీ పోస్ట్ లు బాగున్నాయండీ. బాగా చదివిస్తున్నాయి. &...మీ పోస్ట్ లు బాగున్నాయండీ. బాగా చదివిస్తున్నాయి. ' సామాన్య 'పేరు నప్పడం లేదు.Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-67264084049823395982012-02-10T22:47:35.415+05:302012-02-10T22:47:35.415+05:30Avunandee maa ammaa vaalladi NelloreAvunandee maa ammaa vaalladi Nelloreసామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-42472420306184022102012-02-10T12:01:03.230+05:302012-02-10T12:01:03.230+05:30మీ బ్లాగులో మీది నెల్లూరు రని రాశారు. మీ టపాలు కొం...మీ బ్లాగులో మీది నెల్లూరు రని రాశారు. మీ టపాలు కొంచెం చేయి తిరిగిన రచయితలు రాసే స్థాయిలో ఉన్నాయి. నాది ఆ ఊరే కబట్టి, అన్నిటపాలని కొంచెం ఆసక్తిగా చదివాను.

*ఏమైనా అంతలా ఆలోచించినందుకు థాంక్స్ *.

ఆలోచించటమనేది ఎక్కువగా మగ వారి డొమైన్ కదండి :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-38956672078723519882012-02-10T11:23:31.664+05:302012-02-10T11:23:31.664+05:30నేను బెంగాల్ లో వుంటాను.అమయ జపనీస్ పదం.నైట్ రైన్ ...నేను బెంగాల్ లో వుంటాను.అమయ జపనీస్ పదం.నైట్ రైన్ అని అర్థమట .రాత్రి కురిసే వర్షం భలే వుంటుంది..అమూర్త కవిత్వంలా ,అందుకని నా బ్లాగ్ కి ఆ పేరు పెట్టుకున్నాను.
మీరు 'మగవారి మీద కోపమెందుకు' అని ప్రశ్నించారు.
అజ్ఞానమూ,అసహనమూ,ఆవేదనా...కోపాన్నిస్తాయి .పరిశీలనా,అధ్యయనమూ ,అవగాహనా... ప్రశ్నించడాన్ని,జ్ఞానాన్ని, నిలకడైన పోరాటాన్నిఇస్తాయి.నా అన్ని పోస్టుల్లోనూ మీకు కనిపించేది ఒక అవగాహన నుండి వచ్చిన ప్రశ్నలే .
సీత కష్టాలు కథ చదవండి ఆ ప్రశ్నలు మగవాడికి మాత్రమె పరిమితమవలేదని అర్థమవుతుంది.
ఏమైనా అంతలా ఆలోచించినందుకు థాంక్స్ .సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-23871117253228706512012-02-09T21:11:28.315+05:302012-02-09T21:11:28.315+05:30మీరు andhra లో ఉంటారా లేక బెంగాల? అమయ అంటే అర్థమేమ...మీరు andhra లో ఉంటారా లేక బెంగాల? అమయ అంటే అర్థమేమిటి? మీ బ్లాగులో చదివిన ప్రతి టపాలో మగవారిని నిందిస్తున్నట్లు అనిపించింది. మగవారి మీద అంత కోపమేందుకు?Anonymousnoreply@blogger.com