tag:blogger.com,1999:blog-9067427101646994160.post62784711387593900..comments2023-07-05T20:07:28.626+05:30Comments on అమయ: జర్నీ ...!!!సామాన్యhttp://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-9067427101646994160.post-27088989944082450112013-01-31T18:14:22.168+05:302013-01-31T18:14:22.168+05:30వనజ గారు మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు .ఊళ్ళో లేక ...వనజ గారు మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు .ఊళ్ళో లేక వెంటనే కామెంట్ చూడలేక పోయాను .సారీ .సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-90804223029104167862013-01-16T18:06:13.965+05:302013-01-16T18:06:13.965+05:30సామాన్య గారు ఈ మధ్య న్యూస్ పేపర్ కూడా చూడలేని బిజ...సామాన్య గారు ఈ మధ్య న్యూస్ పేపర్ కూడా చూడలేని బిజీలో ఉన్నాను. ఎలా మిస్ అయ్యానబ్బా..అని దిగులు వేసింది.

పల్లెల ముఖ చిత్రాలే మారి పోయిన రోజులివి. అలనాటి తీపి జ్ఞాపకాలు కాల గమనంలో మరపు రాని మైలు రాళ్ళు.

సామాన్య గారు.. మీరు భలే పోలిక చెప్పారు ఒక విధంగా చెప్పాలంటే . రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అమ్మాయిలని అడ్డు పెట్టి సంపాదించే తార్పుడు గాళ్ళ వ్యవహారం రెండు ఒకటే. ఒకటి భూమి,రెండు స్త్రీ. రెండు వస్తువులే! కథ చదువుతున్నంత సేపు.. నెల్లూరు టౌన్,ప్రక్కన పల్లెలు గుర్తుకు వచ్చాయి.
మనం మాత్రమె మారుతూ.. మన పల్లెలు అలాగే ఉండాలనుకోవడం అత్యాశే కదా! బాగా చెప్పారు.కథ నాకు బాగా నచ్చింది.
వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com