tag:blogger.com,1999:blog-9067427101646994160.post725862723303631066..comments2023-07-05T20:07:28.626+05:30Comments on అమయ: నువ్వెళ్ళి పోయావట కదా ...సామాన్యhttp://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-9067427101646994160.post-52018863736515920142012-03-12T22:07:14.801+05:302012-03-12T22:07:14.801+05:30మీలాగా నాకు కూడా దేవుడు ఇంత మంచిగా వ్రాసే వరం ఇచ్...మీలాగా నాకు కూడా దేవుడు ఇంత మంచిగా వ్రాసే వరం ఇచ్చుంటే బాగుండు ......... అమ్మమ్మ గురించి చాలా బాగా వ్రాసారు......... ,అయిదు ఉద్వేగ నదులు అనేది నాకు చాలా చాలా నచ్చిందిsirihttps://www.blogger.com/profile/00500949003245787331noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-11228415915694507622012-03-12T19:40:31.844+05:302012-03-12T19:40:31.844+05:30సామాన్య గారు.. "దేహ క్రీడలో తెగిన సగం "న...సామాన్య గారు.. "దేహ క్రీడలో తెగిన సగం "నచ్చినందుకు .. మరీ మరీ ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-23060603557962924952012-03-12T18:48:31.864+05:302012-03-12T18:48:31.864+05:30అవును సుభ గారూ,వారు చెప్పినట్టు అంతర్వాహినులవుతారు...అవును సుభ గారూ,వారు చెప్పినట్టు అంతర్వాహినులవుతారు అంతే.థాంక్ యు .సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-76404831570337158062012-03-12T18:44:58.141+05:302012-03-12T18:44:58.141+05:30చాలా కృతజ్ఞతలు వనజ గారూ ...విహంగలో మీ కవిత చ...చాలా కృతజ్ఞతలు వనజ గారూ ...విహంగలో మీ కవిత చూసాను చాలా బాగుంది .వారి ఎడిటోరియల్ బోర్డ్ లో వున్నా కదా అందుకని అక్కడ కామెంట్ పెట్టలేకపోయాను.చాలా మంచి కవిత అది.సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-13089589764936697852012-03-12T18:40:03.540+05:302012-03-12T18:40:03.540+05:30Thank you andeeThank you andeeసామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-91650316428300136902012-03-12T18:12:25.206+05:302012-03-12T18:12:25.206+05:30నువ్వంటే కళ్ళాపి వాకిళ్ళూ
నిదుర పెదవులపై వాలిన
కాఫ...నువ్వంటే కళ్ళాపి వాకిళ్ళూ
నిదుర పెదవులపై వాలిన
కాఫీ గ్లాసేనా
మా సగపు బ్రతుకు ఎడారిని
దాటించిన ఎడారి ఓడవి కదా
ఎ దారీ లేని దాహార్తిలో
మేం నీకెన్ని సార్లు
మ్రుత్యువునివ్వలేదు
కొత్తగా ఇవాళ నువ్వెళ్ళి పోయావన్నారే

చాలా బాగా చెప్పారు..
ఐనా ఎక్కడికెళ్ళిపోతారు.. ఎక్కడికీ వెళ్ళరు bonagiri గారు అన్నట్టు..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-27107177002610705302012-03-12T15:43:13.063+05:302012-03-12T15:43:13.063+05:30మా అమ్మగా... మా అమ్మమ్మ గురించి రాసింది.
పరకాయ ప...మా అమ్మగా... మా అమ్మమ్మ గురించి రాసింది.

పరకాయ ప్రవేశం చేసినా అమ్మ భావనని యెంత బలవత్తరంగా చెప్పారు. ఎంత బాగుందో! స్త్రీ మనసు,అమ్మతనం అంతేనెమో నువ్వు వెళ్ళిపోయావంటే ఎలా నమ్మను. మనిషి ని మరణింపజేయడం ఎలా సాధ్యం.? అలాగే బ్రతకనివ్వండి. స్యైర్యం బ్రతికే ఉంటుంది .వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-9067427101646994160.post-27142773328687262682012-03-11T13:12:39.750+05:302012-03-11T13:12:39.750+05:30అవును, ఆమె ఎప్పటికీ జీవనదే.
కాని ఆమె భౌతికంగా మరణ...అవును, ఆమె ఎప్పటికీ జీవనదే.

కాని ఆమె భౌతికంగా మరణించి, తనవారిలో అంతర్వాహినిలా ప్రవహిస్తోంది.Anonymousnoreply@blogger.com