.టైపింగ్ లోపానికి క్షంతవ్యురాలను.
చాలా కాలం క్రితం నేనో హిందీ మూవీ చూశా పహేలి అని .అప్పుడు షారుక్ సినిమాలు చూసే అలవాటు వుండేది.అందులో భాగమే పహేలీ కూడా .రాణీ ముఖర్జీ అంటే కూడా బాగా ఇష్టం.ఎప్పటికీ సఫలం కాలేని నా కలల్లో ఒకటి చలం ''మైదానం ''ని షారూక్ ,రాణి లతో మూవీ చెయ్యడం.డబ్బు అనేది ఎంత ఘన పదార్తమో ..అప్పుడప్పుడూ అలా అర్థమవుతూ వుంటుంది.కానీ మైదానం తిరిగి తిరిగీ చదివే క్రమంలో నేను ఇచ్చుకునే రూపం ఈ ఇద్దరిదే .
పహేలి చూసినప్పుడు ఆ మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే ...మతిపోయింది.ఎటువంటి కథ ఇది. ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని .ముఖ్యంగా దెయ్యం ,పక్షిలా వచ్చే సన్నివేశం, దాని అరుపు[సంగీతం: కీరవాణి} ,అప్పుడు రాణి హావభావాలు నాకు మతి పోగొట్టేశాయి.
అప్పుడు ఆ కథ ఎవరిదీ ,ఏవిటీ నాకేమి తెలీదు.తర్వాత ఎలాగో తెలిసింది విజయ దాన్ దేత Vijaydan Detha కథ అని .ఆ తరవాత కొన్నాళ్ళకి లిఖిత ప్రెస్ వాళ్లు వేసిన ''విజ్జి'' అనువాదకథలసంకలనం ''సందిగ్ద''చదవడంజరిగింది .ప్రతి కథ ఒక షాక్ .అంతకు మించీ స్త్రీవాదం ఎవరైనా ఏం ఊహించగలరూ అనిపించింది
కథ మూడుముక్కల్లోఏంటంటే..ఒకమగాడు,,,వాడికి అందమైనఅమ్మాయితోపెళ్ళవుతుంది
.పెళ్లిచేసుకుని వచ్చే దారిలో ఓదెయ్యం ఆపిల్లని చూసి మొహిస్తాడు.వ్యాపారం తప్ప హృదయ వేదనలు పట్టని మగడు
,కొత్తపెళ్లికూతుర్నివదిలిఏదోవ్యాపారానికిసుదూరానికివెళ్లిపోతాడు. అప్పుడీదెయ్యం,
మగడివేషంలోవచ్చిఆపిల్లతోకాపురంమొదలెడతాడు.కానీనిజంచెబుతాడు.నిజంచెప్పినాఆపిల్లవాడినికోరుకుంటుంది.
గర్భవతికూడాఅవుతుంది
.మగడువస్తాడువిషయంతెలుస్తుంది.నేనునిజమైనమగడినంటేనేనునిజమైన. మగడిననిపోట్లాడుకుంటారు.తీర్పుకురాజుదగ్గరికివెళ్తూవుంటే ,మార్గమధ్యంలోఓగొర్రెలకాపరిదయ్యాన్నిబంధించిసమస్యనిపరిష్కరించేస్తాడు.
ఇప్పుడునాకుమూవీగుర్తులేదుకానీకథలోమంత్రగాడుఅంటాడూ''ఏడుసార్లుచిటికేవేసేలోగా
ఎవరైతేఈనీటిబుర్రలోదూరుతారోవాడేపడకగదికినిజమైనయజమాని''అని .అంతేఆపిల్లని అమితంగా ప్రేమించేదెయ్యంఆనీటిబుర్రలోకిదూరేస్తాడు.
అంతాబానేఉంది,పడకగదిలోకిఅసలుమగడువచ్చేసాడు. కానీఅప్రమేయంగాఇద్దరుమగవాళ్ళమధ్యనలిగిన ఆమె జీవితంసంగతిఏంటి?పడక గదికి యజమాని సంగతి సరే ఆమె మనసుకి యజమాని సంగతేంటి?ఆపిల్లమనసులోపీటంవేసుకుకూచున్నఆదెయ్యంమీదిప్రేమసంగతిఏంటి ???.ఏడుచిటికెలువేసిదానినికూడాఏదైనానీటిబుర్రల్లోకిపంపగలిగేగొర్రెలకాపరులువుంటేఎంత బాగుండు కదా అనిపిస్తుంది., దిగులేస్తుంది. చదివినఅనేకసంవత్సరాలతరువాతకూడా,వెంటాడేకథఈ ''ఉల్ఝన్''[సంశయం} .
సందిగ్ధ పహేలి చూసినప్పుడు ఆ మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే ...మతిపోయింది.ఎటువంటి కథ ఇది. ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని .ముఖ్యంగా దెయ్యం ,పక్షిలా వచ్చే సన్నివేశం, దాని అరుపు[సంగీతం: కీరవాణి} ,అప్పుడు రాణి హావభావాలు నాకు మతి పోగొట్టేశాయి.
అప్పుడు ఆ కథ ఎవరిదీ ,ఏవిటీ నాకేమి తెలీదు.తర్వాత ఎలాగో తెలిసింది విజయ దాన్ దేత Vijaydan Detha కథ అని .ఆ తరవాత కొన్నాళ్ళకి లిఖిత ప్రెస్ వాళ్లు వేసిన ''విజ్జి'' అనువాదకథలసంకలనం ''సందిగ్ద''చదవడంజరిగింది .ప్రతి కథ ఒక షాక్ .అంతకు మించీ స్త్రీవాదం ఎవరైనా ఏం ఊహించగలరూ అనిపించింది
కథ మూడుముక్కల్లోఏంటంటే..ఒకమగాడు,,,వాడికి అందమైనఅమ్మాయితోపెళ్ళవుతుంది
.పెళ్లిచేసుకుని వచ్చే దారిలో ఓదెయ్యం ఆపిల్లని చూసి మొహిస్తాడు.వ్యాపారం తప్ప హృదయ వేదనలు పట్టని మగడు
,కొత్తపెళ్లికూతుర్నివదిలిఏదోవ్యాపారానికిసుదూరానికివెళ్లిపోతాడు. అప్పుడీదెయ్యం,
మగడివేషంలోవచ్చిఆపిల్లతోకాపురంమొదలెడతాడు.కానీనిజంచెబుతాడు.నిజంచెప్పినాఆపిల్లవాడినికోరుకుంటుంది.
గర్భవతికూడాఅవుతుంది
.మగడువస్తాడువిషయంతెలుస్తుంది.నేనునిజమైనమగడినంటేనేనునిజమైన. మగడిననిపోట్లాడుకుంటారు.తీర్పుకురాజుదగ్గరికివెళ్తూవుంటే ,మార్గమధ్యంలోఓగొర్రెలకాపరిదయ్యాన్నిబంధించిసమస్యనిపరిష్కరించేస్తాడు.
ఇప్పుడునాకుమూవీగుర్తులేదుకానీకథలోమంత్రగాడుఅంటాడూ''ఏడుసార్లుచిటికేవేసేలోగా
ఎవరైతేఈనీటిబుర్రలోదూరుతారోవాడేపడకగదికినిజమైనయజమాని''అని .అంతేఆపిల్లని అమితంగా ప్రేమించేదెయ్యంఆనీటిబుర్రలోకిదూరేస్తాడు.
అంతాబానేఉంది,పడకగదిలోకిఅసలుమగడువచ్చేసాడు. కానీఅప్రమేయంగాఇద్దరుమగవాళ్ళమధ్యనలిగిన ఆమె జీవితంసంగతిఏంటి?పడక గదికి యజమాని సంగతి సరే ఆమె మనసుకి యజమాని సంగతేంటి?ఆపిల్లమనసులోపీటంవేసుకుకూచున్నఆదెయ్యంమీదిప్రేమసంగతిఏంటి ???.ఏడుచిటికెలువేసిదానినికూడాఏదైనానీటిబుర్రల్లోకిపంపగలిగేగొర్రెలకాపరులువుంటేఎంత బాగుండు కదా అనిపిస్తుంది., దిగులేస్తుంది. చదివినఅనేకసంవత్సరాలతరువాతకూడా,వెంటాడేకథఈ ''ఉల్ఝన్''[సంశయం} .
లిఖిత ప్రెస్
అనువాదం :కే .సురేష్
8 comments:
ఇదే కథనం తో కన్నడ లో నాగమండల చిత్రం వచ్చింది.
ప్రకాష్ రాజ్ , విజయలక్ష్మి(హనుమాన్ జంక్షన్)నటించారు.
కాకపోతే చిన్న తేడా. అందులో సర్పం భర్త రూపంలో వస్తుంటుంది.
నాగమండల చూడాలని చాలాసార్లు అనుకున్నా ఎందుకనో కుదరలేదు.గిరీష్ కర్నాడ్ ఇంకో మూవీ ''చెలువి" కూడా యెంత బాగుంటుందో .మూవీ డౌన్లోడ్ కి,కొనడానికీ ..రెండు విధాలా దొరకలేదు.నిజంగా బలే సినిమా అది.ఇప్పుడు పూర్తిగా గుర్తులేదు.ఏమైనా నాగ మండల ని జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతలండి.
పహేలి సినిమా కన్నా నాకు కధగా బాగా నచ్చింది. మీరడిగిన ప్రశ్న నావైపునుండీ కూడా.ఆ సినిమా పేరు నాగమండల అని తెలీదు. కొన్నాళ్ళకింద టీవీలో తెలుగు అనువాదమో లేకపోతే మేము రెగ్యులర్గా సీడీలు తెచ్చుకునే గుజరాతీ కొట్టాయన ఏ సవుత్ సినిమా ఐనా ఇచ్చేవాడు మేము తెలుగు అని అర్దం ఐందాకా.అలా చూసానో గుర్తులేదు కానీ మొత్తానికి చూసాను. కానీ గుప్పెడు మనసు ప్రకాష్ రాజ్ అలా సర్పంగా మారటం కొంచం పొడవైన గిరిజాల జుట్టూ ఏంటో నాకు కొంచం వింతగా అనిపించాడు. చెలువి నేను చూడలేదు.
సునీత గారు
ప్రశ్నలు,వేల సంవత్సరాల నుండీ ప్రశ్నలు గానే వుండి పోయాయి .ప్రశ్నించడ మొక్కటే మిగుల్తుంది ఇప్పటికీ .అటువంటి ప్రశ్నలు బోలెడు బిజ్జి కథల నిండుగా....అన్నట్లు ''తన్హాయి" చదివారా?చెలువి నేను అప్పట్లో దూరదర్శన్ లో చూశాను.మంచి మూవీ అది కూడా.థాంక్ యు .
మీరు చాలా పరిచయం ఉన్న మనిషిలాగా కనిపిస్తున్నారు....
Avunaa andee...
'Mahesh' has directed a short film "Edari Varsham" based on Tilak's short story "Oori chivara illu" and he is planning on his next venture "Pururava" by Chalam. FYI
Ok...ade vinnaanu.
Post a Comment