మొన్న విన్నానీ పాటని రవీంద్రుడి గీతాల కోసం వెతుకుతూ .పాట బాగా నచ్చాక సాహిత్యం చూసాను .ముచ్చట వేసింది .బెంగాలులకు దుర్గా పూజ [దసరా]అంటే ఎంత ప్రీతో ...ఎంత ఎదురు చూస్తారో...అన్ని పనులూ ఆ పండుగ చుట్టూ అల్లుకుని నడుస్తాయి .బెంగాలులతో ఆరేళ్ళ స్నేహం వల్ల వారి ఆనందాలకి ఆనంద పడటం అలవాటయింది .దసరా వస్తుందంటే నాక్కూడా ఎంత ఆనందం వేస్తుందో . దసరా ముందు రాబోయే మా దుర్గా గురించి అల్లిన పాట ఇది .పాడింది నచికేత అట .రాసింది ఎవరో తెలీదు .నాకు ఇంట్లో మనుషులని మేనేజ్ చేయగలిగేంత ''వంట బెంగాలి'' : ))మాత్రం వచ్చు .అంచేత ఇది అనువాదం అనుకోకూడదు .ఊరికే పై పై పరిచయం,,,మరియూ పంచుకోవడమూనూ...
Tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి మేఘాలు ఇంకా కురవలేదు
Tumi asbe bolei
akash meghla bristi ekhono hoini
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి తురాయి పూలింకా చెట్టు నించి రాలకుండా భద్రంగా వున్నాయి
krishno churar phool gulo jhore jaaini|
tumi asbe bolei||
[tumi asbe boleiనువ్వొస్తావని చెప్పిగుడ్డి కన్నయ్య పాటలు పాడకుండా కూర్చుని నీ కోసం చూస్తున్నాడు.
andho kanai boshe achhe gaan gaaini](2)
tumi asbe bolei
నువ్వొస్తావని చెప్పి చౌరస్తాలో ఉంటాడే పోలీసు ...లంచం తీసుకోవడం లేదు
chourasthar police ta ghush khaini|
tumi asbe bolei|| tumi asbe bolei
Zakhir hussain bhul kore fele taaleనువ్వొస్తావని చెప్పిజాకీర్ హుస్సేన్ తాళం తప్పేసి పారేసాడు
tumi asbe bolei
mukhyo montri chumu khelo stree-r గాలే
నువ్వొస్తావని చెప్పిఆనందంలో ముఖ్య మంత్రి భార్య చెక్కిలిని ముద్దులాడాడు
tumi asbe bolei
sonali swapno bhir kore ashe chokheనువ్వొస్తావని చెప్పి కుప్పలు తెప్పలుగా బంగారు కలలు వచ్చి పడుతున్నాయి
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి రేపటి రోజు నిన్ను చూట్టానికి వస్తానని చెప్పింది
agami bolchhe dekhte asbo toke||
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి అమ్మమ్మ అడిగిన ఏ ప్రశ్నకి జవాబు పొందలేకపోయింది [ఇది సరిగా అర్థం కాలేదు]
tumi asbe bolei
amar dwidhara uttor khuje paaini
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి దేశం[బెంగాల్]ఇంకా గుజరాత్ కాకుండా ఆగింది
desh ta ekhono gujrat hoe jaaini||
tumi asbe bolei| tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి విప్లవకారులు గుంపు కట్టి నిలిచారు (ఇది నాకు అరిగా అర్థం కాలేదు)
santrasbaad gutie niechhe thaba
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి జోతిష్య చర్చలు ఆగకుండా సాగుతున్నాయి
jotish chherechhe kato na bhando baba
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పివీధుల్లో అమ్మాయిలు భారంగా ఎదురు చూస్తున్నారు
paarar meyera mukh kore achhe bhar
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి ఈశాన్య దిక్కు మసకేసింది
ishan konete jomechhe andhokaar||
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి అల్లరి కుర్రాళ్ళు ఈలలు వేసి వేసి అలిసారు
tumi asbe bolei
bokathe chheleta shish dite dite deini
tumi asbe boleiనువ్వొస్తావని చెప్పి నా కలమింకా అమ్ముడు పోలేదు
amar kalom ekhono bikri hoini||
[tumi asbe bolei](4)