About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Wednesday, 27 June 2012

కొంచెమట్లా చెప్పుకోవాలనిపించింది !!!

dear samanya
 pushpa varna masam is really a master piece;a complex story,but so much ease you have displayed;metaphors and imageries are original and decorated with live emotions;folk and floral elements,a bit of magic realism add beauty and texture to the story;how could you conceive such a story;
bhumika is good,delicate,(difficult to craft) sweet little story;
your evolution as fiction writer is amazing;
keep it up!
warm wishes,chandra sekhar

టీవీ 9 బుక్ పాయింట్ లో  డా .వి .చంద్ర శేఖర్  రావు గారు, వారి ''ద్రోహ వృక్షం'' గురించి ....




3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

పుష్పవర్ణ మాసం గురించి వారు ఇచ్చిన కితాబు చాలా బాగుంది. సంతోషం సామాన్య గారు.
కథలు అన్నీ కూడా అంతర్ బహిర్ వేదనా రూపాలే! ఎంత బాగా చెప్పారు.
అవార్డులకన్నా మంచి కథ ని ఆవిష్కరించడమే గొప్ప అవార్డ్. .. అంటూ.. ఎంత బాగా చెప్పారు.
మంచి కథా రచయితని పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

సామాన్య said...

వారి కథలు చదవండి వనజ గారూ ...చాలా మంచి రచయిత .నాకు చాలా ఇష్టం వారి కథలు.thank you

Unknown said...

చాలా మంచి సమీక్ష ..ఆ పుస్తకం పేరు చెప్పరూ కూడా మంచి కథ. ఏకాంతం ఒంటరితనం అయిపోతున్న విషాదం