పూర్ణ చుక్క పెట్టి వదిలా
ముగింపుకై అన్వేషణ
సఫలమే
*** వినా ...
సూర్యాకాసమే .
కొంత శోధించాలి
***
అన్వేషణేమీ లేదు
నిర్లిప్తతా కాదు
కేవలత
***
***
ఒకలాగే వుండదు
ఎప్పటికీ
ఒక్క కథే
***ఘర్షణ
అవునన్నా కాదన్నా
చోదనం ***
ఇప్పుడిక
నదిలో పడవలా .
అవును తప్పక పోవడమే
***
కలచి వెళ్ళింది పున్నమి
కప్పలు
బెక బెకలాడుతున్నాయ్
***వేళ్ళని బురదలో వేసి
కలువ
సుచిని స్వప్నిస్తుంది
*** తోచక వేసా పుస్తకం నిండా
ఆల్ జీబ్రా
నెట్టినా కదలకుంది
***ఎప్పుడూ ముందుకే
అవును
చరిత్ర
1 comment:
chakkaga raasaarandi, hykula evi.
keep writing.
Post a Comment