About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Tuesday, 5 February 2013

నా పుస్తకం ఆవిష్కరణ !



మా ఊర్లో ,మా ఇంట్లో సరదాగా మేం చేసుకున్న నా ''కొత్తగూడెం పోరాగాడికో లవ్ లెటర్ ''పుస్తకావిష్కరణ .

3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

మీకు ఇష్టం లేకపోయినా పుస్తకావిష్కరణ చాలా బాగుంది. సాహీతీ ప్రియులు లేకుంటే ఏం ? సామాన్య గారి కథలు అసామాన్యంగా సామాన్య ప్రజల వద్ద ఆవిష్కరణ.

సింపుల్ అండ్ సూపుర్బ్. మీరే ఫోటో లో కనబడలేదు మరి.

అభినందనలు.

సామాన్య said...

వనజ గారూ, థాంక్ యు వెరీ మచ్ !

తృష్ణ said...

where can i buy this book? is it available in all major book stores?