...ఎందు మూలంగా అంటారా ,,బోల్డు చదవాల్సినది వుంది . ఈ బ్లాగ్ ఒక అడ్డంకి కాదనుకోండి , చదవాల్సిన పని కాక రాసే పని ఒకటీ , పని చేయాల్సిన ఇంకో ప్రాజెక్టూ వున్నాయి ముందర . నాకేమో బ్లాగ్ వ్యసనం కదా . టైం లేకున్నా రాద్దామనిపిస్తుంది. అందుకని రెండు నెలలు ..వూ ... పోనీ నెలన్నర చుట్టీ పెట్టేద్దామని అనుకుంటున్నా .వుత్తుత్తి చుట్టీ నా మనసులో నేనే అనుకున్నాననుకోండి సరేలే అనుకుని రాసేయ్యగలను . అందుకని స్మోకర్స్ బహిరంగ ప్రకటన చేసినట్లు ఇలా ప్రకటన చేసి బ్లాగ్ ని సుప్తావస్తలో పెట్టేసేయ్యదలచుకున్నా .
అసలు ఇంత చెప్పాల్సిన అవసరం ఏంటంటే ... నాకూ పాటకులున్నారు కదా ,మరి వారికి బాధ్యత పడి వున్నాను కదా అందుకని . నా పాటకులు నాకు పర్మిషన్ గ్రాన్టేడ్ అనేసారని భావిస్తూ రేపే బ్లాగ్ మూతపెడుతున్నా .
1 comment:
అలాగే ..అలాగే .. అలాగే !
తర్వాత మంచి మంచి విశేషాలతో.. మరిన్ని పోస్ట్స్ వ్రాయాలి మరి.
హావ్ ఎ నైస్ రీడింగ్ సామాన్య గారు.
Post a Comment