About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday, 13 April 2012

అనావిష్కృతం

యాదాలాపంగా,  కొన్ని నక్షత్రాలూ 
 నిచ్చెనలూ ,పక్షులూ ,కళ్ళు ,
పువ్వులూ 

కాగితంపై ఒలికి 

కోపాలూ ,నవ్వులూ 
మెరిసి వెళ్ళిన కాంతులూ 

 నేను

 కాగితం చుట్ట చుట్టుకుని
మూలకి మణిగాక
తిరిగీ ... పదిలంగా !

3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

అలాగా భద్రంగా దాగుండనివ్వండి
ఆవిష్కృతం అయ్యేవరకు.

ఐ థింక్ పాపాయి ఆర్ట్ ..అనుకుంటున్నాను.

సామాన్య said...

థాంక్ యు వనజ గారూ ...డూడ్లింగ్ గురించి రాసుకున్నాను.

the tree said...

simple one, with lot of feeling.
keep writing.