About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 28 September 2012

ఆవాహన !!!





మనల్ని మనం ఏకాంతంలో ఎక్కడ అన్వేషించుకుంటామో,
అప్రమేయంగా మనల్ని ఏవి ఆవహించగలవో,,
మనలో లయమై విడివడి కనిపించనివేవో  ,విడివడలేనివేవో అక్కడక్కడే మనం !!!

4 comments:

భాస్కర్ కె said...

చక్కని భావన....

వనజ తాతినేని/VanajaTatineni said...

సామాన్య గారు ..బాగున్నారా?
ఆవాహన ..చాలా చాలా బాగుంది. మీరు చెప్పినది. నిజం.
అందుకే.. ఇదిగో..ఇక్కడే నేను..నూ.. :)

సామాన్య said...

@the tree
Thank you

సామాన్య said...

Vanaja gaaru
Nenu ok...Meeru baagunnaaru kadaa?Meeru itlaa yeppudoo Ikkada vundaalani aasisthoo...snehamgaa
Nenu...:))