About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 15 March 2013

ఇవాళ దొరికిన జ్ఞాపకం


నీ జ్ఞాపకాలు 
గల గల మని 
నాలో 
ప్రవహించినపుడు 
నది అడుగుని గులక రాయిలా 
మౌనమవుతాను 

7 comments:

జలతారు వెన్నెల said...

మీ కథ 'పుష్పవర్ణమాసం" గురించి ఈ మధ్య బ్లాగ్మిత్రురాలు చెపితే చదివానండి...
It's a beautiful story ...I loved it and it did haunt me for a day or two. Great work .

Lakshmi Raghava said...

enta nijamo!
ఇలాటివి అందరికీ తోచవు కదా .....

వనజ తాతినేని/VanajaTatineni said...

Nice...

సామాన్య said...

@జలతారువెన్నెల
thank you andee

సామాన్య said...

@Lakshmi Raghava
thank you lakshmi garu

సామాన్య said...

vanja garu thank you

సతీష్ కొత్తూరి said...

జ్ఞాపకం తీపి జ్ఞాపికైనపుడు ఎప్పుడూ
ఊహల ఊయలోనే కదా.. అప్పుడు చిరుమందహాసమే
తప్ప మాటలేముంటాయి మౌనం తప్ప.. బాగుంది. మీ జ్ఞాపకం