లేక్ హౌస్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం . మేజిక్ రియలిజం లో వుండి నా బుద్దికి గాఢమైన సంతృప్తిని ఇస్తుందీ మూవీ .పుష్పవర్ణ మాసం గురించి అనుకున్నపుడు నా మిత్రులకి సామూహికంగా ''వాట్ డ్రీమ్స్ మే కమ్'' జ్ఞాపకానికి వచ్చింది కానీ ,నాకు మాత్రం ఎందుకనో లేక్ హౌస్ జ్ఞాపకానికి వస్తుంది . నాకు పిచ్చి ఇష్టమీ మూవీ . ఇందులో తటస్థ పడే నిక్ డ్రేక్ పింక్ మూన్ ,అతని గభీర కంటమూ కూడా .
ఏవిటో బోల్డు మార్మికతను దాచుకున్నట్లు వుండే రీవ్స్ ముఖమూ ,స్త్రీత్వం కొంతగానే కనిపించే శాండ్ర ఈ మూవీకి అందాన్ని తెచ్చి పెట్టారు .నిజానికీ వాల్లిద్దరీ సౌందర్యం నన్నెందుకో బాగా ఆకర్షిస్తుంది కూడా .
ఏవిటో బోల్డు మార్మికతను దాచుకున్నట్లు వుండే రీవ్స్ ముఖమూ ,స్త్రీత్వం కొంతగానే కనిపించే శాండ్ర ఈ మూవీకి అందాన్ని తెచ్చి పెట్టారు .నిజానికీ వాల్లిద్దరీ సౌందర్యం నన్నెందుకో బాగా ఆకర్షిస్తుంది కూడా .
No comments:
Post a Comment