About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Tuesday 27 December 2011

మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటుందంటే ...!

ప్రపంచం తల కిందులైనట్టు అనిపిస్తుంది.
ఇంకాసేపట్లో చనిపోబోతున్నాం అనిపిస్తుంది .
విముక్తి లేదా అనిపిస్తుంది .
తగ్గాక...చచ్చి బతికినట్టు అనిపిస్తుంది.
ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది.








2 comments:

Afsar said...

అబ్బా, సామాన్య ఇది ఎందుకు రాసిందా అనుకున్నాను శీర్షిక చూడగానే...కానీ...చదివాక ఇది సామాన్యదే అనుకున్నాను. బాగుంది, నా అనుభవంలో లేని విషయమే అయినా!

సామాన్య said...

సర్ , తలనొప్పి వచ్చిన 'క్రితం తర్వాతే'ఇది రాసాను .కిరణ్ ఈ పోస్ట్ చూసి ఎందుకలా రాయాలనిపించిందీ..అన్నాడు .ఎప్పుడూ ఇలాగే... రాయాలని రూలేం ఉందీ అన్నాను .నేను కరక్టే !రోజూ చూసి వెళుతున్నారు కానీ...అఫ్సర్ సర్ ,ఒక్క కవితకన్నా బాగుంది అమ్మాయ్ అన్నారా !.ఈ కవితకి అన్నారు ...ఈ పోస్ట్ తో నాకు కవిత్వం రాయడం వచ్చేసిందని నమ్మకమొచ్చేసింది సర్ :) thank you .