About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 26 November 2012

బహుశా ...

సౌందర్యం ,స్వభావంలో వుంటుంది
రూపంలో కాదు 

మృదుత్వం ,ప్రవర్తనలో  లో వుంటుంది 
మాటలో కాదు 

ఇంకా...

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

ఛురకత్తిలా పదునైన చాలా చక్కని మాటలు.

సామాన్య said...

bale raasaaru .thank you.