ఎప్పుడూ మనం ఒక్క లాగానే ఉంటామా ?ఉండము కదా ?జీవితం ఒక్క లాగే ఎప్పుడూ వుండదు .ఎవరికీ వుండదు .అట్లా వుంటే బోర్ కొట్టి చచ్చి పోతాం.అందుకేనేమో జీవితం దాని చిత్తం వచ్చినట్లు అది వుండి మనని క్రీడా మైదానం గా మలుచుకుంటుంది.
రాబోయే నా కొత్త కథ పేరు ''మనకు మనవాడు లేడు ''ఇద్దరమ్మాయిలూ ,ఒక అబ్బాయి కథ . ........'' ప్రేమించిన వాడితో లేచొచ్చిన తరువాత ,ఈ పదేళ్ళలో పుట్టింటితో ఏ రొజూ సంపర్కం పెట్టుకోలేదు కవిత .ఇప్పుడు అనాధగా ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్ళగలదు? అభిమానం అడ్డొచ్చింది.అందుకని పిల్లల్ని స్కూల్ కి పంపి సేమియా పొట్లాలు పాకింగ్ చేసే పనికి వెళ్ళేది.ఏ రోజు పని చేస్తే ఆ రోజుకి వంద రూపాయలు.పట్టణంలో బ్రతకడానికి అవి ఏ మూలకి? పుట్టింటి నుండి వచ్చేప్పుడు మెడలో వున్న చిన్న గొలుసు,పెళ్ళాడిన వాడు విడిచి పోయిన చిన్ని మంగళ సూత్రం బిళ్ళ కడుపు నింపేందుకు కాళ్ళొచ్చి నడిచిపోయాయి''.

2 comments:
ఇంట్రెస్టింగ్. ఎదురు చూస్తున్నాము.
thank you vanaja garu
Post a Comment