http://prajaasaahithi.com/images/stories/pscover_mar12.jpg
ఈ సమీక్ష ఈ నెల ప్రజా సాహితిలో వచ్చింది httphttp://prajaasaahithi.com/sameekshalu/cinema-sameekshalu:ఇదే సినిమాలో పాటల గురించి వనజవనమాలి గారు తన బ్లాగులో చక్కటి సమీక్ష చేసారు http://vanajavanamali.blogspot.in/2012/03/blog-post_13.html
25 comments:
బాగుందండి....నేను కూడా ఈ సినిమా చూసా....electioneering దృశ్యాలు మాత్రం నాకు బాగా నచ్చాయి....మన దేశం లో elections కు సంబంధించి తెర వెనుక తతంగం ఇంతకన్నా ఏమీ లేదు అని బోల్డ్ గా ఒక statement ఇచ్చినట్టు అనిపించింది....ఇక పోతే, 'మీరు' తప్పని సరిగా ప్రస్తావించి ఉంటారని భావించిన ఒక సీన్ మీ సమీక్షలో మిస్ అయింది....హీరో మురికి వాడ ఇంటికి హీరోయిన్ , ఆమె స్నేహితురాలు వొచ్చినప్పుడు , అక్కడ ఆ స్నేహితురాలు అతడి గురించి నిజం తెలుసుకుని మూర్చపోతుంది ...అప్పుడు హీరోయిన్ తో హీరో అనే మాటలు కొన్ని వుంటాయి ....చూడండి..
100% Correct...
Well Said....యువకులను ఇన్ స్పైర్ చేయాల్సింది మాపియా...దొంగల ఇతివ్రుత్తాలు కావు. కానీ అదేం ఖర్మో యువత మొత్తం అలాంటి సినిమాలనే ఎక్కువగా చూస్తున్నారు.
100 % Correct
Well Said
దొంగలు, మాపియాలను హీరోలుగా చిత్రీకర్ంచడం మన తెలుగు సినిమాల దురదృష్టం
సామాన్య గారు.. ఇంతటి చక్కని విశ్లేషణాత్మక మైన సమీక్షని చూసిన నా మిత్రు లొకరు.. నాకు పోన్ చేసి చెప్పారు. ప్రజాసాహితి ..నాకు వస్తుంది. నేను రెగ్యులర్ రీడర్ని. మీరు పాటల సాహిత్యం గమనించలేదేమో అనుకున్నాను. నిజానికి నేను తెలుగు సినిమా చూసి ఏడేళ్ళు అయింది. అంత విరక్తి అన్నమాట. సినిమా విడుదలకి ముందు నుండే పాటలు వింటాం కదా.. అలా ఆ సాహిత్యం గమనించి..రోత పుట్టి..ఆ పోస్ట్ వ్రాసాను.
మీ సమీక్ష ఇంకా బాగా ఆలోచింపజేస్తుందని నా నమ్మిక. అంత బాగా మీరు సమీక్ష అందించారు. ఎక్కు పెట్టిన బాణం గురి తప్పవచ్చు .. వేటాడటంలో..పరిపక్వత సాధించక పోవచ్చు.కానీ విల్లంబు చేతబట్టి..బాణం ని సందించేవారికి..ఫలితాలు తప్పక లభిస్తాయి.
ఆ విల్లంబు..అక్షరాలూ. సంధించిన బాణాలు ..రచనలు
మీ కలం నుండి మరిన్ని చైతన్యవంతమైన మంచి రచనలు రావాలని కోరుకుంటూ.. నా బ్లాగ్ లింక్ ఇచ్చినందుకు..ధన్యవాదములతో...
I strongly beleive that audience should protest these movies.As long as we all watch these movies and make them commerical hits, directors or heroes will not change and will continue to produce such movies and pass a very wrong message to the community. What else can you expect from director's like puri and RGV? But shame on ourselves for watching those movies and making them hits.
సామాన్య గారూ గట్టిగా చప్పట్లు.
ప్రియమైన వనజ వనమాలీ గారూ
మొదటగా 'బ్లాగరుగా నా అనుభవాలు 'ని ఆలస్యంగా చదివినందుకు మన్నించండి.పాపాయి 'తెలుగు నవ్వులు'ని హారంలో పెట్టారని తెలిసినా చూడటం కుదరలేదు .ఇప్పుడు తేరుకుని చూసి,మీ పోస్ట్ చదివి కామెంట్ పెట్టేలోపు మీరు కామెంట్ ఆప్షన్ తీసేశారు.నాకు బ్లాగ్స్ గురించి పెద్దగా తెలీదు.కానీ మీరు నాకు ఆత్మీయులు.చిన్న పిల్ల దేముందిలే అనుకోకుండా నా బిడ్డ బ్లాగ్ చదివి ,స్పందించి ,ఎంకరేజింగ్ గా మీరు పెట్టె కామెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం .మీ సున్నితత్వం నాకు చాలా నచ్చుతుంది .తెలిసీ లేకా తెలియకా మిమ్మల్ని నేనెప్పుడూ నొప్పించలేదనే అనుకుంటున్నా .కామెంట్ ఆప్షన్ తీసేయ వద్దని హృదయపూర్వక విన్నపం .
@koduri vijayakumar
ఎలక్షన్ సందర్భం లో ఒక డైలోగ్ వుంది ''కొంచెం కేరక్టర్ వుండే వాళ్ళని చూడండి కేరక్టర్ లేని వాళ్ళ మీద అన్నేసి కోట్లెం కర్చు పెడతాం''అని గొంగట్లో అన్నం తింటూ వెంట్రుక లేరడం లాగా అనిపించింది ....ఈ సారి నుండీ శ్రద్దగా రాయటానికి ప్రయత్నిస్తాను సర్ థాంక్ యు
@ సందేహాల్రావ్
తీస్తున్నారు కదా ,మనకి అంత సులవైన ఎంటర్టైన్మెంట్ లు మరేం లేవు కదా అందుకని తప్పనిసరిలా చూస్తామనుకుంటా ...థాంక్ యు
@జలతారువెన్నెల
అవునండీ మీరు చెప్పింది అక్షరాలా నిజమే ...థాంక్ యు .అన్నట్లు పువ్వు , అమ్మాయి భలే వున్నారు .
జ్యోతిర్మయి
థాంక్ యు ,థాంక్ యు... అయితే నెల్లూరులో ఉన్నారన్న మాట ఇంకేం చేస్తున్నారో రాయండి మన నెల్లూరు అమ్మాయిల ప్రశేస్తమైన ఆసక్తులు రాయండి:)) .
మీ సమీక్ష బాగుంది.
ఈ బిజినెస్ మేన్ సినిమా చూస్తున్నంత సేపూ చాలా అసౌకర్యానికి గురి అయ్యాను.
ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు సేకరించుకున్న పాత సినిమాలలో ఒకటి చూడటం మంచిది; సాహసించి కొత్తగా వస్తున్న యీ మురికి సినిమాలను చూడటం కంటే అని అనిపిస్తున్నది.
ప్రస్తుతకాలం సినిమాలలో కళకు యేమీ స్థానం లేదు. విలువలూ వగైరా గురించి అడిగే పరిస్థితి లేదు. ఇది కేవల వ్యాపార సినిమాల కాలం. చాలా బాధాకరమైన పరిస్థితి.
ilanti cinemalaki parishakaram ledantara..
సామాన్య గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు. నేను ఎప్పటిలాగానే ..మీతో..ఇలాగున సమీపంగానే ఉంటాను. నా బ్లాగ్ విషయం లో.. నా మనసు చెప్పినట్లే వింటాను. మీ అభిమానానికి మరీ మరీ ధన్యవాదములు.
@Hemanth Babu Tutika
నేను కూడా అట్లాగే అనుకుంటానండీ. థాంక్ యు
@శ్యామలీయం
అవునండీ ,మీరు చెప్పింది నిజం .thank you.
పూరీ సినిమాలలో చాలా వరకు పర్వెర్టెడ్ పోలీసులు, ఇన్ఫార్మర్లు హీరోలు.. అలాగే మాఫియా దందా చేసే వాళ్ళని హీరోలుగా చూపెడుతూ హింసా ప్రవృత్తిని గ్లోరిఫై చేయడం ఎక్కువగా వుంటుంది. ఎన్ కౌంటర్ల పట్ల తప్పని సరిగా చేసే వాటిగా పోలీసులను చట్టానికి అతీతులుగా చూపెడుతూ వుంటాడు.. మధ్యతరగతి చేతకాని మనస్తత్వాన్ని సొమ్ము జేసుకోవడంలో ఇదో రకమైన పాలసీగా సినిమాలు చేస్తున్నాడు పూరీ.. మన మాట వినే రకం కాదు..ఈ సినిమాపై మీ విశ్లేషణ బాగుంది..అభినందనలు..
ఈ సినిమాని అభిషేక్ బచ్చన్‌తో హిందీలో తీస్తారట.
ఇప్పటికే నిజమైన బిజినెస్‌మేన్ (గురు) లో నటించినా అభిషేక్‌కి ఈ మాఫియా బిజినెస్‌మేన్ సినిమా అవసరమా?
థాంక్ యు వర్మ గారూ
అవసరం లేదండీ ...థాంక్ యు .
పూరి జగన్నాథ్ గురించి మీరు చెప్పిన దాని లో చాల ఆవేదన పూరిత విశ్లేషణ వుంది. Entertainment ప్రధానమైన సినిమా రంగం
entertain చేసే ప్రాసెస్ లో సంఘం మీద దుష్ప్రభావాలను కలిగించే విధమైన దృశ్యాలు తీవ్రత పెరిగి శ్రుతి మించుతున్నప్పుడైనా సెన్సార్ వాళ్ళు గట్టి చర్యలు తీస్కోవాలి.
ఇక పోతే ఇంత చక్కటి విశ్లేషణలో మీరు ఒక్కో డైరెక్టర్ వాళ్లకు వీలైన ,నచ్చిన శైలి ఫాలో అవుతూ, కథా వస్తువు,కథనం లో ఒకే రకమైన similarities తో, ఒకే type of ఫార్ముల (వాళ్లకు అచ్చి వచ్చిన హిట్ ఫార్ముల )ఫాలో అవుతూ ,సినిమా లు తెరకు ఎక్కిస్తే ...
ఎందుకంటే...నారాయణ మూర్తి అణగారిన నిజమైన బడుగు వర్గాలు కథ వస్తువుగా,
కృష్ణ రెడ్డి వివాహ వ్యవస్థ ,సంబందాలు...
, Evv ...అబల ల పై దౌర్జన్యాలు ... గ seqential గ ఒకే రకం గ సినిమాలు తెస్తారు గా....................అలాగే కాకపోతే కాస్త తక్కువు గ జరిగే అసాద్య మన్పించే విధం గ శంకర్ theesthaDemo .
kaastha hadavidi ga post chesthunnanu ...thappu lunte kshamistha rani aasisthunnanu.
నేను ఫార్ములా వుంటుంది అన్నాను గానీ ....ఫార్ములా వుండకూడదు అని ఎక్కడా అనలేదు కదా కృష్ణ మోహన్ ...!అన్నట్లు నెల్లూరు ఎలా ఉంది?మన వూరి వీధుల్ని మామిడి పళ్ళు ముంచెత్తేసి వుంటాయి కదా !!!
ఇక పోతే ఇంత చక్కటి విశ్లేషణలో మీరు ఒక్కో డైరెక్టర్ వాళ్లకు వీలైన ,నచ్చిన శైలి ఫాలో అవుతూ, కథా వస్తువు,కథనం లో ఒకే రకమైన similarities తో, ఒకే type of ఫార్ముల (వాళ్లకు అచ్చి వచ్చిన హిట్ ఫార్ముల )ఫాలో అవుతూ ,సినిమా లు తెరకు ఎక్కిస్తే ... అది వాళ్ళ సౌలబ్యం,వాళ్లకు ఆ రకమైన సబ్జెక్టు ల పై ఇష్టం అనుకోవచ్చ్చుకదా...
లేదా విమర్సనాత్మకం గ చూస్తే వాళ్లకు creativity ,versatility లోపించడం అనుకోవచ్చు గాని...శంకర్ శైలిని అన్నా హజారే విధానాలను విమర్శించడానికి ... పూరి బూతు పురాణాల వ్యాసం వేదిక కావటం....???????????????
last comment Incomplete గ పోస్ట్ చేశాను by mistake ...అందుకే మళ్లీ కొంత పోస్ట్ చేశాను.
అవును, మనూర్లో మామిడి పండ్లు బుట్టలుబుట్టలు గ రోడ్ పక్కల కొచ్చేశాయి.
బోడి నెత్తి మోకాలూ అనా ...మీ భావం ?కానే కాదు .అవి ఒక దానితో ఒకటి సంబంధం కలిగిన విషయాలు . ఆ అవినాభావం అర్థం కావాలంటే అర్థం చేసుకోవాల్సినవి మరిన్ని వున్నాయి.బహుశా మొదటిది మార్క్సిజం :)
Post a Comment